ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొల్లప్రోలులో మోటార్‌సైకిళ్ల చోరీలు

ABN, First Publish Date - 2021-10-29T06:59:47+05:30

గొల్లప్రోలు పట్టణంలో వరుసగా జరుగుతున్న మోటార్‌సైకిళ్ల చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి. పట్టణంలోని రైల్వేస్టేషన్‌ సమీపంలో వేర్వేరు చోట్ల మూడు బైకులు చోరీకి గురయ్యాయి. మరో మూడు మోటార్‌సైకిళ్లలో పెట్రోల్‌ను చోరీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గొల్లప్రోలు, అక్టోబరు 28: గొల్లప్రోలు పట్టణంలో వరుసగా జరుగుతున్న మోటార్‌సైకిళ్ల చోరీలు కలకలం సృష్టిస్తున్నాయి. పట్టణంలోని రైల్వేస్టేషన్‌ సమీపంలో వేర్వేరు చోట్ల మూడు బైకులు చోరీకి గురయ్యాయి. మరో మూడు మోటార్‌సైకిళ్లలో పెట్రోల్‌ను చోరీ చేశారు. మరో బైక్‌ను దొంగలించి అందులో పెట్రోల్‌ తీసివేసి కొంచెం దూరంలో వదిలివేశారు. ఒకేసారి ఇటువంటి సంఘటనలు జరగడంతో ఇవి పెట్రోల్‌ కోసం చేశారా లేక బైక్‌ దొంగతనాలకు పాల్పడేవారు చేశారా అన్నది తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-10-29T06:59:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising