ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీగా అనంత ఉదయభాస్కర్‌ ఏకగ్రీవం

ABN, First Publish Date - 2021-11-27T06:40:21+05:30

జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నిక ఏకగ్రీవమైనట్టు రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ధ్రువీకరణ పత్రం అందజేసిన రిటర్నింగ్‌ అధికారి

భానుగుడి (కాకినాడ), నవంబరు 26: జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నిక ఏకగ్రీవమైనట్టు రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం సాయంత్రం ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అనంత సత్య ఉదయ భాస్కర్‌కు ధ్రువీకరణపత్రం అందజేశారు. ఈ కార్య క్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విపర్తి వేణుగోపాలరావు, కాకినాడ అర్బన్‌ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులా పల్లి ధనలక్ష్మి, ఎన్నికల సహాయ రిటర్నింగ్‌ అధికారి డీఆర్‌వో సీహెచ్‌ సత్తి బాబు తదితరులు పాల్గొని ఉదయభాస్కర్‌కు అభినందనలు తెలిపారు. 

Updated Date - 2021-11-27T06:40:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising