ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యల పరిష్కారానికి ‘ఇంటింటికీ ఎమ్మెల్యే’

ABN, First Publish Date - 2021-12-06T05:08:33+05:30

సర్పవరం జంక్షన్‌, డిసెంబరు 5: స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఇంటింటికీ ఎమ్మెల్యే కార్యక్రమంలో పాదయాత్ర చేపట్టినట్టు మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రమణయ్యపేట శివారు బర్మాకాలనీలో అధికారులతో కలసి ఆయన పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మా

బర్మాకాలనీలో మహిళల సమస్యలు తెలుసుకుంటున్న మంత్రి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి కన్నబాబు

సర్పవరం జంక్షన్‌, డిసెంబరు 5: స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఇంటింటికీ ఎమ్మెల్యే కార్యక్రమంలో పాదయాత్ర చేపట్టినట్టు మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రమణయ్యపేట శివారు బర్మాకాలనీలో అధికారులతో కలసి ఆయన పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంటి స్థలాలపై టీడీపీ కోర్టులో స్టే తీసుకురావడంతో పూర్తిస్థాయిలో పంపిణీ జరగలేదని, కోర్టు క్లియరెన్స్‌ ఇచ్చిందన్నారు. త్వరలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మిస్తామన్నారు. వీధి దీపాలు, విద్యుత్‌ తీగలు కిందకి వేలాడుతున్నాయని, డ్రైనేజీల నిర్మాణం, ఖాళీస్థలాల్లో నిల్వనీటిపై స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సంబంధిత అధికారులకు పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేశారు. అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-06T05:08:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising