ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాపికొండల విహారయాత్ర బోట్లను ప్రారంభించిన మంత్రి అవంతి

ABN, First Publish Date - 2021-11-07T20:03:22+05:30

రెండేళ్ల విరామం తర్వాత పాపికొండల విహారయాత్ర పూర్తిస్థాయిలో పునః ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: రెండేళ్ల విరామం తర్వాత పాపికొండల విహారయాత్ర పూర్తిస్థాయిలో పునః ప్రారంభమైంది. టూరిజం మంత్రి అవంతి  శ్రీనివాసరావు పాపికొండల బోట్లను ప్రారంభించారు. గండిపోశమ్మ ఆలయం నుంచి పాపికొండల విహారయాత్రకు రెండు బోట్లు బయలుదేరాయి.


ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం భద్రతా పరమైన చర్యలు తీసుకున్నామని, టూరిస్టులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు, టూరిజం, ఇరిగేషన్ అధికారులు, సిబ్బంది సహకరిస్తారన్నారు. జీపీఎస్.. సాటిలైట్ సిస్టంతో.. చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రయాణికులు అందరూ లైఫ్ జాకెట్స్ ధరించి టూరిజం సిబ్బందికి సహకరించాలని సూచించారు. ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఏ విధంగా సీట్ బెల్ట్ పెట్టుకుంటారో బోట్ ఎక్కి..దిగే వరకు కూడా అదే విధంగా ప్రయాణికులు సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం 11 బొట్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగిందని, మిగిలిన బొట్లకు త్వరలోనే పర్మిషన్ ఇస్తామన్నారు.

Updated Date - 2021-11-07T20:03:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising