ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యవిధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2021-11-22T05:13:44+05:30

జిల్లాలోని ఏపీ వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 82 ఉద్యోగాలను కాంట్రాక్టు, పొరుగుసేవల పద్ధతిలో భర్తీ చేయడానికి దరఖాస్తులు కోరుతున్నట్టు జిల్లా వైద్యసేవల సమన్వయాధికారి డాక్టర్‌ టి.రమేష్‌కిశోర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం అర్బన్‌, నవంబరు 21: జిల్లాలోని ఏపీ వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 82 ఉద్యోగాలను కాంట్రాక్టు, పొరుగుసేవల పద్ధతిలో భర్తీ చేయడానికి దరఖాస్తులు కోరుతున్నట్టు జిల్లా వైద్యసేవల సమన్వయాధికారి డాక్టర్‌ టి.రమేష్‌కిశోర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ల్యాబ్‌ టెక్నీషియన్లు-27, ఫార్మసిస్టులు-14 కాంట్రాక్టు విధానంలోను, రేడియోగ్రాఫర్‌-4, జూనియర్‌ అసిస్టెంట్‌-16, ఆడియోమెట్రిషన్‌-1, మెడికో సోషల్‌ వర్కర్‌-1, ల్యాబ్‌ అటెండర్‌-1, ఆఫ్తాల్మిక్‌ అసిస్టెంట్‌-2, థియేటర్‌ అసిస్టెంట్‌-7, ఆఫీస్‌ సబార్డినేట్‌-7, ఎలక్ర్టీషియన్‌-1, పోస్టుమార్టం అసిస్టెంట్‌-1 పోస్టులను పొరుగుసేవల పద్ధతిలోను జిల్లా సెలక్షన్‌ కమిటీ ద్వారా భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 29వ తేదీలోగా రాజమహేంద్రవరంలోని జిల్లా వైద్యసేవల సమన్వయాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 

Updated Date - 2021-11-22T05:13:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising