ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలు, పోలీసులకు మెడికల్‌ క్యాంప్‌

ABN, First Publish Date - 2021-10-29T05:46:25+05:30

పేదలు, పోలీస్‌ కుటుంబాల కోసం ఉచిత మెడికల్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేసినట్టు రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ,అక్టోబరు 28: పేదలు, పోలీస్‌ కుటుంబాల కోసం ఉచిత మెడికల్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేసినట్టు రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి అన్నారు. గురువారం రాజమహేంద్రవరం పాత ఏఆర్‌ గ్రౌండ్స్‌లో అర్బన్‌ జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ శిబిరంలో పోలీస్‌ కుటుంబాలతోపాటు చట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా వైద్యపరీక్షలు చేయించుకుంటున్నారని చెప్పారు. జనరల్‌ ఫిజిషియన్‌, డెంటిస్ట్‌, ఆర్ధోపెటిక్‌, నెఫ్రాలజిస్ట్‌, గైనకాలజిస్ట్‌ విభాగాల్లో వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్పీలు కె.లతామాధురి, సీహెచ్‌ పాపారావు, ఏఆర్‌ డీఎస్పీ వి.సత్తిరాజు, అర్‌ఐ సంజీవ్‌కుమార్‌, పోలీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రఘురాం పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:46:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising