ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలి

ABN, First Publish Date - 2021-10-23T05:06:47+05:30

పెద్దాపురం, అక్టోబరు 22: మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలని కోరుతూ ఎంఈవో కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. సంఘ అధ్యక్షురాలు కరక సుబ్బలక్ష్మి మాట్లాడుతూ వేతనాలు రాని కాలం నుంచి పాఠశాలలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దాపురం, అక్టోబరు 22: మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలని కోరుతూ ఎంఈవో కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. సంఘ అధ్యక్షురాలు కరక సుబ్బలక్ష్మి మాట్లాడుతూ వేతనాలు రాని కాలం నుంచి పాఠశాలలో విద్యార్థులకు భోజనాలు వండిపెడుతున్నామన్నారు. తమకు రాజకీయ నాయకుల వేధింపులు అధికంగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎంఈవో కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ నాయకులు దారపురెడ్డి క్రాంతికుమార్‌, సింహాచలం, మరియమ్మ, బంగారమ్మ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-23T05:06:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising