ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం, సారా స్వాధీనం

ABN, First Publish Date - 2021-02-06T06:56:40+05:30

అక్రమ మద్యం కలిగి ఉన్న ఒక వ్యక్తిని రాయవరం పోలమ్మపుట్ట సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు రాయవరం స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ ఆర్‌.దొరబాబు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయవరం, ఫిబ్రవరి 5: అక్రమ మద్యం కలిగి ఉన్న ఒక వ్యక్తిని  రాయవరం పోలమ్మపుట్ట సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు రాయవరం స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ ఆర్‌.దొరబాబు  తెలిపారు.  అతడి వద్ద  నుంచి 10నిబ్బులు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అనపర్తి మండలం కొప్పవరంలో ఒక వ్యక్తి నుంచి 4లీటర్ల సారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

 

Updated Date - 2021-02-06T06:56:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising