ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవదాయ భూములకు సబ్‌డివిజన్‌ చేయించాలి

ABN, First Publish Date - 2021-10-18T05:29:13+05:30

నిషేధిత జాబితాలోని దేవదాయ భూములకు నిర్ధిష్టమైన సబ్‌డివిజన్‌ చేయించాలని, ఆయా సర్వే నెంబర్లలోని మిగిలిన భూమిని క్రయ విక్రయాలు జరుపుకొనుటకు అనుమతి ఇప్పించాలని రాష్ట్ర దేవ దాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు స్థానిక నాయకులు విజ్ఞప్తి చేసారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దివాన్‌చెరువు, అక్టోబరు 17: నిషేధిత జాబితాలోని దేవదాయ భూములకు నిర్ధిష్టమైన సబ్‌డివిజన్‌ చేయించాలని, ఆయా సర్వే నెంబర్లలోని మిగిలిన భూమిని క్రయ విక్రయాలు జరుపుకొనుటకు అనుమతి ఇప్పించాలని రాష్ట్ర దేవ దాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు స్థానిక నాయకులు విజ్ఞప్తి చేసారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం దివాన్‌ చెరువులో కొద్దిసేపు ఆగిన మంత్రి శ్రీనివాస్‌ను వైసీపీ నాయకులు గంగిశెట్టి సోమేశ్వర రావు, నాళం రోశయ్య, వేమగిరి కృష్ణ, స్థానికుడు ఆశాకన్నా మోహన రావు తదితరులు కలసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. సర్వే నెంబరు భూమి పూరా విస్తీర్ణంలో కొంతభూమి దేవదాయభూమి అయితే పూరా విస్తీ ర్ణాన్ని నిషేధిత జాబితాలో చేర్చారని, ఈ కారణంగా మిగతాభూమి క్రయవి క్రయాలు జరుపుకునేందుకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని వాపోయారు.

Updated Date - 2021-10-18T05:29:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising