ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్తపల్లి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టిన కారే

ABN, First Publish Date - 2021-10-15T05:21:24+05:30

కొత్తపల్లి మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షురాలిగా కారే సుధాశ్రీనివాసరావు గురువారం బాధ్యతలు చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తపల్లి, అక్టోబరు 14: కొత్తపల్లి మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షురాలిగా కారే సుధాశ్రీనివాసరావు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఎం పీడీవో పి.వసంతమాధవి, సిబ్బంది  బాధ్యతలు చేపట్టిన ఎంపీపీ సుధాశ్రీనివాసరావుకు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీకి శుభాకాంక్షలు తెలియజేశారు. వైసీపీ మండలాధ్యక్షుడు ఆనాల సుదర్శన్‌, వైసీపీ రాష్ట్ర నాయకులు రావు చిన్నారావు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-15T05:21:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising