ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాకినాడలో ‘కవి సమ్రాట్‌’ సినిమా ప్రివ్యూ

ABN, First Publish Date - 2021-10-18T05:47:50+05:30

నగరంలోని దంటు కళాక్షేత్రంలో నటుడు ఎల్బీ శ్రీరామ్‌ నటించిన ‘కవి సమ్రాట్‌’ సినిమా ప్రివ్యూను ఆదివారం ప్రదర్శించారు. ఆయన ప్రేక్షకులతో కలిసి దీనిని వీక్షించారు. ఈ సందర్భంగా ఎల్బీ మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత ప్రేక్షకులను కలవడం ఆనందంగా ఉందన్నారు.

సినిమాను వీక్షిస్తున్న ఎల్బీ శ్రీరామ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భానుగుడి (కాకినాడ), అక్టోబరు 17: నగరంలోని దంటు కళాక్షేత్రంలో నటుడు ఎల్బీ శ్రీరామ్‌ నటించిన ‘కవి సమ్రాట్‌’ సినిమా ప్రివ్యూను ఆదివారం ప్రదర్శించారు. ఆయన ప్రేక్షకులతో కలిసి దీనిని వీక్షించారు. ఈ సందర్భంగా ఎల్బీ మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత ప్రేక్షకులను కలవడం ఆనందంగా ఉందన్నారు. కళాకారులను ఆదుకునేందుకు ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలన్నారు. కళపై ఆధారపడి, కళనే జీవితంగా బతుకుతున్నవారు చాలా మంది కాకినాడలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. లయన్స క్లబ్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో లయన్స పూర్వ గవర్నర్‌ బాదం బాలకృష్ణ, వేలూరి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 


 


Updated Date - 2021-10-18T05:47:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising