ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరాటే పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

ABN, First Publish Date - 2021-04-19T06:04:59+05:30

సెకండ్‌ ఇన్విటే షనల్‌ ఇండియా ఓపెన్‌ కరాటే చాంపియన్‌షిప్‌ ఆధ్వర్యంలో సామర్లకోటలో నిర్వహించిన పోటీల్లో అన్ని రాష్ట్రాల నుంచి 800మంది బాలబాలికలు పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామచంద్రపురం, ఏప్రిల్‌ 18: సెకండ్‌ ఇన్విటే షనల్‌ ఇండియా ఓపెన్‌ కరాటే చాంపియన్‌షిప్‌ ఆధ్వర్యంలో సామర్లకోటలో నిర్వహించిన పోటీల్లో అన్ని రాష్ట్రాల నుంచి 800మంది బాలబాలికలు పాల్గొన్నారు. రామచం ద్రపురం, ద్రాక్షారామ, వెంటూరు గ్రామాలకు చెందిన విద్యార్థులు జి.మోరి శ్యామల, ఎ.వెంకటశైలు, కె.శివమహేష్‌ కుమార్‌ గోల్డ్‌ మెడల్స్‌, స్పారింగ్‌ విభాగంలో కె.హేమలత, కె.ఝాన్సీరాణి, కె.ధర్నిధర్‌, సిల్వర్‌ మెడల్స్‌, జూనియర్‌ కాటా విభాగంలో కె.మల్లేష్‌, ఎం.రాము, ఎన్‌.రాణి బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించారని కోచ్‌ బి.కె.రత్నం తెలిపారు. జూనియర్‌ స్సారింగ్‌ విభాగంలో డి.అవనిక బెస్ట్‌ ఫైటర్‌గా అవార్డ్‌  పొందింది. ఈ టోర్నమెంట్‌ రిఫరీలుగా ఎం.శేఖర్‌, బల్లిపాటి కెంపు రత్నం వ్యవహరించారు.  విద్యార్థులను లయన్‌ జి.వి.రావు, నల్లమిల్లి చంటిరెడ్డి, చింతా సుబ్బారెడ్డి, డాక్టర్‌ కె.వి.వి.సత్య నారాయణ, 7వ వార్డు కౌన్సిలర్‌ చింతపల్లి నాగేశ్వరరావు, ద్రాక్షారామ ఎస్‌ఐ ఎన్‌.రామకృష్ణ, పి.పాపారావు అభినందనలు తెలిపారు.

Updated Date - 2021-04-19T06:04:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising