ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలెక్టరేట్‌లో అర్ధరాత్రి ఫైళ్ల దహనం

ABN, First Publish Date - 2021-07-31T07:08:36+05:30

కాకినాడ కలెక్టరేట్‌ కార్యాలయ ఆవరణలో రెండురోజులుగా రాత్రివేళల్లో ఫైళ్లను తగలబెడుతున్నారు. అర్ధరాత్రి ఫైళ్లు దహనం వెనుక ఉన్న ఆంతర్యమేంటని పలువురు ముక్కును వేలేసుకుంటున్నారు.

కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఫైల్లను తగలబెడుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భానుగుడి(కాకినాడ), జూలై 30: కాకినాడ కలెక్టరేట్‌ కార్యాలయ ఆవరణలో రెండురోజులుగా రాత్రివేళల్లో ఫైళ్లను తగలబెడుతున్నారు. అర్ధరాత్రి ఫైళ్లు దహనం వెనుక ఉన్న ఆంతర్యమేంటని పలువురు ముక్కును వేలేసుకుంటున్నారు. శనివారం నూతన కలెక్టర్‌ చేవూరి హరికిరణ్‌ బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో కలెక్టరేట్‌లో ఫైల్స్‌ తగలబెడుతున్న విషయం కలకలం రేపుతోంది.

Updated Date - 2021-07-31T07:08:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising