ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గృహహక్కు పథకంపై అవగాహన ఉండాలి: జేసీ

ABN, First Publish Date - 2021-12-07T05:18:43+05:30

కాకినాడ సిటీ, భానుగుడి (కాకినాడ), డిసెంబరు 6: జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని ఇన్‌చార్జి జేసీ (ఏఅండ్‌డబ్లూ) భార్గవ్‌తేజ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్‌ కోర్టు హాల్‌ నుంచి జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంలో భాగంగా గ్రామ, వార్డు సచివా

అధికారులతో మాట్లాడుతున్న జేసీ భార్గవ్‌తేజ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ సిటీ, భానుగుడి (కాకినాడ), డిసెంబరు 6: జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలని ఇన్‌చార్జి జేసీ (ఏఅండ్‌డబ్లూ) భార్గవ్‌తేజ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్‌ కోర్టు హాల్‌ నుంచి జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయం స్థాయిలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియపై ఆయన సబ్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, పంచాయతీ సెక్రటరీలు, వీఆర్వోలకు అవగాహన కల్పించారు. జేసీ మాట్లాడుతూ 4దశల్లో ఇంటి పట్టా రిజిస్ట్రేషన్‌ కీలకమైందన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా వివరాలు చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ బి.సుదర్శన్‌ పట్నాయక్‌, జిల్లా రిజిస్ట్రార్‌ సీహెచ్‌ నాగలింగేశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T05:18:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising