ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల్లో కలవరం

ABN, First Publish Date - 2021-12-05T05:34:30+05:30

పిఠాపురం, డిసెంబరు 4: జవాద్‌ తుపాన్‌ నేపథ్యంలో రైతులు కలవరానికి గురవుతున్నారు. అప్పుడప్పుడు చిరుజల్లులు పడుతుండడంతో పొలాల్లో ఉండిపోయిన పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాలతో పాటు మండలాల్లోని గ్రామాల్లో ప్ర

పిఠాపురంలో వరిపనలను ఒబ్బిడి చేసుకుంటున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుపాన్‌ హెచ్చరికలతో హడావుడిగా మాసూళ్లు

పిఠాపురం, డిసెంబరు 4: జవాద్‌ తుపాన్‌ నేపథ్యంలో రైతులు కలవరానికి గురవుతున్నారు. అప్పుడప్పుడు చిరుజల్లులు పడుతుండడంతో పొలాల్లో ఉండిపోయిన పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాలతో పాటు మండలాల్లోని గ్రామాల్లో ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా సాగుతూ పొలాల్లోనే వరిపనలు ఉండిపోయాయి. తుపాన్‌ హెచ్చరికలతో సరిగా ఆరకున్నా వాటిని కుప్పలు వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్డు పక్కనే మిషన్ల సాయంతో మాసూళ్లు పూర్తి చేసి ధాన్యాన్ని విక్రయించడం లేదా ఇళ్లకు తరలిస్తున్నారు. వర్షం బారిన పడకుండా రైతులు పంటను కాపాడుకోవాలని తాపత్రయపడుతుండగా కూలీలు దొరకక ఇబ్బందులు పడుతూ  ఉన్నవారినే సర్దుబాటు చేసుకుంటూ పనులు నిర్వహించారు. 


Updated Date - 2021-12-05T05:34:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising