ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు ఎత్తివేయాలి

ABN, First Publish Date - 2021-04-13T06:50:33+05:30

గున్నేపల్లి అగ్రహారం గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా జనసేన కార్య కర్తలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, అవకత వకలకు పాల్పడిన ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకో వాలని డిమాండ్‌చేస్తూ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో సోమవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట జనసైనికులు ర్యాలీ, ధర్నా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం టౌన్‌, ఏప్రిల్‌ 12: గున్నేపల్లి అగ్రహారం గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా జనసేన కార్య కర్తలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, అవకత వకలకు పాల్పడిన ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకో వాలని డిమాండ్‌చేస్తూ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో సోమవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట జనసైనికులు ర్యాలీ, ధర్నా నిర్వహించారు.  అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు. అనంతరం వినతిపత్రాన్ని సబ్‌కలెక్టర్‌ కార్యాల యంలో అందజేశారు.  ధర్నాలో పట్టణశాఖ అధ్యక్షుడు పిండి  సాయిబాబా, అల్లవరం మండలశాఖ అధ్యక్షుడు రొక్కాల మహీపతి, కౌన్సిలర్లు యేడిద వెంకటసుబ్రహ్మణ్యం, తిక్కా సత్యలక్ష్మి, పడాల శ్రీదేవి, సీనియర్‌ నాయకులు ఆకుల బుజ్జి, కొప్పుల నాగమానస, ముత్యాల మణి, సూదా చిన్నా, మోటూరి వెంకటేశ్వరరావు, పరమట చిట్టిబాబు, సందాడి శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-04-13T06:50:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising