ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్మాగారాల్లో భద్రతా ప్రమాణాలను పాటించాలి

ABN, First Publish Date - 2021-03-05T05:41:32+05:30

కర్మాగారాలలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఇన్‌చార్జి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ సురేష్‌ చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఇన్‌చార్జి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ సురేష్‌ 

కార్పొరేషన్‌(కాకినాడ),మార్చి4: కర్మాగారాలలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఇన్‌చార్జి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ సురేష్‌ చెప్పారు. కోరమండల్‌ కర్మాగారంలో అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రంగనాయకులు అధ్యక్షతన గురువారం 50వ జాతీయ భద్రత ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇన్‌చార్జి ఎఫ్‌డీఐ సురేష్‌ మాట్లాడుతూ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రంగనాయకులు మాట్లాడుతూ కర్మాగారంలో ఉత్పత్తి కంటే భద్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. భద్రత పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (సేప్టీ) పీవీ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మేనేజర్లు బీఎల్‌వీ ప్రసాద్‌, డి.రవికుమార్‌, రఘురామరాజు, బాలాజీ, హెచ్‌ఆర్‌ జనరల్‌ మేనేజర్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ వరప్రసాద్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2021-03-05T05:41:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising