ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానవతావాది అంబేడ్కర్‌

ABN, First Publish Date - 2021-12-07T05:57:56+05:30

భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ గొప్ప మానవతావాది అని, మానవత్వమే అంబేడ్కర్‌ సిద్ధాంతమని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు.

రాజమహేంద్రవరంలో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న షర్మిలారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దివాన్‌చెరువు, డిసెంబరు 6: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ గొప్ప మానవతావాది అని, మానవత్వమే అంబేడ్కర్‌ సిద్ధాంతమని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు. అంబే డ్కర్‌ వర్ధంతిని జిల్లాలో పలుచోట్ల సోమవారం ఘనంగా నిర్వహించారు. పలు వురు అధికారులు, నాయకులు ఆయనకు నివాళులర్పించారు. నన్నయ విశ్వవి ద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వీసీతోపాటు వర్శిటీ అధికారులు అంబే డ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్‌కు ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాను నమ్మిన సిద్ధాంతాన్ని విడిచిపెట్టలేదని చెప్పారు. ఆయనను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ప్రిన్సిపాల్‌ కూర్మయ్య, రిజిస్ట్రార్‌ ఆచార్య టి.అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-07T05:57:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising