ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉన్నత పాఠశాలలను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలి

ABN, First Publish Date - 2021-05-16T06:42:45+05:30

ఉన్నత పాఠశాలలను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని విద్యా శాఖాధికారులకు, ఉపాధ్యాయులకు విద్యా శాఖ డైరెక్టర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు సూచించారు.

పాఠశాల భవనంపై ఏర్పాటుచేసిన సోలార్‌ ప్యానెల్స్‌ను పరిశీలిస్తున్న చినవీరభద్రుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 విద్యా శాఖ డైరెక్టర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు

కాకినాడ రూరల్‌, మే 15: ఉన్నత పాఠశాలలను         ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని విద్యా శాఖాధికారులకు, ఉపాధ్యాయులకు విద్యా శాఖ డైరెక్టర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు సూచించారు. మండలంలోని తూరంగి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను శనివారం ఆయన సందర్శించారు.                     ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలో ఏర్పాటుచేసిన సోలార్‌ ప్యానెల్స్‌ జిల్లాలో మొదటిదన్నారు. నాడు-నేడు పనుల్లోభాగంగా పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని కితాబునిచ్చారు. ఉపాధ్యాయులు విద్యార్ధులకు ఉత్త్తమ బోధన అందిస్తే ఉన్నత పాఠశాలలు ఉత్తమ పాఠశాలలుగా తయారవుతాయన్నారు. విషయ పరిజ్ఞానంతో కూడిన పాఠాలు, విజ్ఞానశాస్త్ర మెళకువలను విద్యార్థులకు అందించాలని సూచించారు. పాఠశాలను అభివృద్ధిచేసి, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయిని కె.విజయదుర్గను అభినందించారు. కార్యక్రమంలో డీఈవో ఎస్‌.అబ్రహం, ఎంఈవో గణేష్‌బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 




Updated Date - 2021-05-16T06:42:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising