ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్య సంరక్షణకు యోగా దోహదం

ABN, First Publish Date - 2021-06-22T05:50:13+05:30

కొవిడ్‌ వంటి విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్య సంరక్ష ణకు యోగా దోహద పడుతుందని నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దివాన్‌చెరువు, జూన్‌ 21: కొవిడ్‌ వంటి విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్య సంరక్ష ణకు యోగా దోహద పడుతుందని నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి మొక్కా జగన్నాథరావు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నన్నయ విశ్వవిద్యాలయం మీడియా సెల్‌ ఆధ్వర్యంలో ‘కొవిడ్‌-19 ఆరోగ్య సంరక్షణలో యోగా’ అంశంపై సోమవారం సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ అందరూ శరీరాన్ని, మనసును ఏకం చేయడమే యోగా ముఖ్యోద్దేశ్యమని తెలిపారు. ప్రముఖ యోగా గురువు, ఫౌండర్‌ ఆఫ్‌ బోధి యోగా అకాడమీ వి.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ కొవిడ్‌ నుంచి బయటపడటానికి యోగా చక్కని మార్గమని చెప్పారు. యోగా ప్రొటో కాల్‌ ఆసనాలను విశ్వవిద్యాలయ విద్యార్థులు చండీప్రియ, సత్యకళ్యాణి నిర్వ హించారు. కానవరంలోని శ్రీరాపర్తి రామ యోగా ఇనిస్టిట్యూట్‌ నిర్వాహకులు ఎస్వీవీఎస్‌ శర్మ, ఎ.శ్యామ్‌సుందర్‌, జలదీప్‌ ఆసనాలను ప్రదర్శించారు. రిజిస్ట్రార్‌ ఆచాజ్యు టి.అశోక్‌, ప్రిన్సిపాల్స్‌ ఆచార్య ఎస్‌.టేకి, కె.రమణేశ్వరి, కన్వీనర్లు తలారి వాసు, పి.ఆనంద్‌. బి.రామగోపాల్‌, బి.కమలాదేవి పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:50:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising