ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడా పరిధిలో 7,035 దరఖాస్తులు

ABN, First Publish Date - 2021-03-21T05:43:29+05:30

లేఅవుట్‌ రేగ్యులరైజేషన స్కీమ్‌, భవన నిర్మాణాల లేఅవుట్ల అనుమతుల కోసం గుడా వద్ద 7,035 దరఖా స్తులు దాఖలయ్యాయని గుడా వైస్‌ చైర్మన ఎ.రవీంద్రనాథ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 20: లేఅవుట్‌ రేగ్యులరైజేషన స్కీమ్‌, భవన నిర్మాణాల లేఅవుట్ల అనుమతుల కోసం గుడా వద్ద 7,035 దరఖా స్తులు దాఖలయ్యాయని గుడా వైస్‌ చైర్మన ఎ.రవీంద్రనాథ్‌ తెలిపారు. స్థానిక గుడా కార్యాలయంలో శనివారం ఆయన ఓపెన ఫోరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణదారుల అనుమానాలు నివృత్తి చేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. జీవో నెం 10ని  అనాథరైజ్డు భూముల క్రమబద్దీకరణ కోసం ఇచ్చారని చెప్పారు. గుడా నిబం ధనల ప్రకారం ఆయా భూములు సర్వేనెంబరులో ఉన్న ప్లాట్లు ఒకేసారి లేఅవుట్లు తయారు చేసి అనుమతులు కోరుతూ దరఖాస్తు చేసుకుంటే జాప్యాలు లేకుండా అనుమతులు ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్లానింగ్‌ అధికారి మూర్తి, కార్యదర్శి సన్యాసిరావు, సహాయ ప్లానింగ్‌ అధికారి శాంతిలత, శ్రీధర్‌, సూర్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-21T05:43:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising