ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పీడు పెంచిన గోదావరి నదీ యాజమాన్య బోర్డు

ABN, First Publish Date - 2021-07-31T00:17:53+05:30

గోదావరి నదీ యాజమాన్య బోర్డు స్పీడ్ పెంచింది. సమన్వయ కమిటీని నియమించింది. ఆగష్టు 3వతేదీన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: గోదావరి నదీ యాజమాన్య బోర్డు స్పీడ్ పెంచింది. సమన్వయ కమిటీని నియమించింది. ఆగష్టు 3వతేదీన ఈ కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. తక్షణమే అనధికార ప్రాజెక్టులను నిలిపివేయాలని బోర్డు ఆదేశించింది. ఆరునెలల్లోగా అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందాలని స్పష్టం చేసింది. నదీ జలాల యాజమాన్య నిర్వహణ విషయంలో రెండు రాష్ట్రాలతో సమన్వయం చేసే పనిలో బోర్డు నిమగ్నమైంది. యాజమాన్య బోర్డు పరిధిని ప్రకటించే నాటికి బ్యారేజిలు, రిజర్వాయర్లు, కాలువలు, ఇతర యాజమాన్య నిర్వహణ కోసం నియమించిన శాశ్వత, పోరుగు సేవల సిబ్బంది మొత్తాన్ని బోర్డు పరిధిలోకి వస్తారని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. గురువారం విడుదల చేసిన ఉత్తర్వులు కారణంగా తెలంగాణలో గోదావరిపై నిర్మించిన అనేక ప్రాజెక్టులకు గండం పోంచి ఉంది.

Updated Date - 2021-07-31T00:17:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising