ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరదల సమయంలో అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2021-06-22T05:46:18+05:30

గోదావరి వరదల సమయంలో ములకల్లంక గ్రామ సంరక్షణలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్‌ ఎన్‌.సీతాపవన్‌కుమార్‌ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతానగరం, జూన్‌ 21: గోదావరి వరదల సమయంలో ములకల్లంక గ్రామ సంరక్షణలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్‌ ఎన్‌.సీతాపవన్‌కుమార్‌ సూచించారు. సోమవారం ఆయన పలు శాఖ అధికారులతో సమావేశమయ్యారు. రానున్న గోదావరి వరదలు, భారీ వర్షాల కారణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వరదల సమయంలో ములకల్లంకకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయని, అక్కడి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏవో సూర్యరమేష్‌, సీహెచ్‌వో రాధాకృష్ణ, విద్యుత్‌ శాఖ ఏఈ త్రిమూర్తులు, డిప్యూటీ తహశీల్దారు సునీత పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:46:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising