ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు న్యాయం జరిగేలా చర్యలు

ABN, First Publish Date - 2021-12-03T05:32:06+05:30

రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ తెలిపారు. గురువారం ఆయన కడియం ఆవ ప్రాంతాన్ని పరిశీలించారు.

జేసీకి రైతుల సమస్యలను విన్నవిస్తున్న ఎంపీపీ ప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జాయింట్‌ కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ

కడియం, డిసెంబరు 2: రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ తెలిపారు. గురువారం ఆయన కడియం ఆవ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్‌ పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ధాన్యం రవాణా కోసం రైతులకు బస్తా ఒక్కంటికి రూ.25 అదనంగా చెల్లించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా గతంలో ఆవలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి ఇటీవల స్పందన కార్యక్రమంలో చేసిన ఫిర్యాదుపై కూడా విచారణ చేస్తామని జేసీ చెప్పారు. కార్యక్రమంలో తహశీల్దారు ఎం.సుజాత, వ్యవసాయాధికారి కళ్యాణసూర్యకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-03T05:32:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising