ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడియం నర ్సరీ ఎన్నికల నిలుపుదలకు సబ్‌కలెక్టర్‌ ఆదేశం

ABN, First Publish Date - 2021-10-23T05:09:07+05:30

కడియం, అక్టోబరు 22: కడియం సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ నర్సరీ మెన్‌ అసోసియేషన్‌ ఎన్నికలు నిలుపుదల చేయాల్సిందిగా సబ్‌కలెక్టర్‌ ఇలాక్కియా ఆదేశాలు జారీచేసారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడియం, అక్టోబరు 22: కడియం సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ నర్సరీ మెన్‌ అసోసియేషన్‌ ఎన్నికలు నిలుపుదల చేయాల్సిందిగా సబ్‌కలెక్టర్‌ ఇలాక్కియా ఆదేశాలు జారీచేసారు. అసోసియేషన్‌ ఎన్నికలు బైలాకు అనుగుణంగా జరగడం లేదని, రెన్యువల్‌ లేదని, అసోసియేషన్‌ సభ్యుడు చేసిన ఫిర్యాదుతో ఎన్నికలు వాయిదా పడే పరిస్థితి ఏర్పడింది. ఈనెల 22, 23 తేదీల్లో నామినేషన్లు, 25న ఉపసంహరణ, 31న ఎన్నికలు నిర్వహించేందుకు అసోసియేషన్‌ ప్రకటన జారీ చేసింది. దీనిలో భాగంగా శుక్రవారం పలువురు నర్సరీ రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. పటిష్టమైన అసోసియేషన్‌కు ఆడిట్‌ జరపక పోవడం, రెన్యువల్‌ లేకపోవడం, లిఖితపూర్వకమైన ఫిర్యాదు అందడంతో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. 

Updated Date - 2021-10-23T05:09:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising