ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్య శిబిరం నిర్వహణ ఆనందకరం: జేసీ

ABN, First Publish Date - 2021-10-18T04:46:16+05:30

కార్పొరేషన్‌ (కాకినాడ), అక్టోబరు 17: పనిఒత్తిడిలో ఉండే మీడియా సోదరులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు రెడ్డి సంక్షేమ సంఘం, కాకినాడ మీడియా హౌస్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం ఆనందంగా ఉందని జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) డా.జి.లక్ష్మీశ

కాకినాడలో వైద్య శిబిరాన్ని పరిశీలిస్తున్న జేసీ లక్ష్మీశ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కార్పొరేషన్‌ (కాకినాడ), అక్టోబరు 17: పనిఒత్తిడిలో ఉండే మీడియా సోదరులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు రెడ్డి సంక్షేమ సంఘం, కాకినాడ మీడియా హౌస్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం ఆనందంగా ఉందని జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) డా.జి.లక్ష్మీశ అన్నారు.  శ్రీనగర్‌లో ఆదివారం నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, జేసీ లక్ష్మీశ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు ఆరోగ్య పరిరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు.

Updated Date - 2021-10-18T04:46:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising