ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

East godvari జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు

ABN, First Publish Date - 2021-11-11T13:29:19+05:30

తుపాన్ ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: తుపాన్ ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీగా  వర్షాలు కురుస్తున్నాయి. కోనసీమలో  అమలాపురం, పి.గన్నవరం నియోజకవర్గాల్లో ఎడతెరపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. ఖరీఫ్ వరి కోతలు ప్రారంభం కావటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.  గతవారంలో నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలకు వేలాది  ఎకరాల్లో వరి పంట నేలకొరిగిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-11-11T13:29:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising