ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

rajahmundry: బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా

ABN, First Publish Date - 2021-12-15T13:38:11+05:30

తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి లో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి లో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈనెల 8న  బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వ్యక్తికి 11న కరోనా పరీక్షలు నిర్వహించగా...అందులో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం బాధితుడు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఒమైక్రాన్ నిర్ధారణ కోసం బాధితుడి నుంచి పంపిన వైద్యాధికారులు రక్తనమూనాలు సేకరించి ల్యాబరేటరిలకు తరలించారు. 

Updated Date - 2021-12-15T13:38:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising