ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం, డ్రగ్స్‌ అనర్థాలపై కళాజాతా

ABN, First Publish Date - 2021-12-15T07:09:34+05:30

మద్యం, డ్రగ్స్‌ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ నిర్వహిం చిన కళాజాతా ఆలోచింపజేసింది.

కైట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో మంగళవారం ప్రదర్శన ఇస్తున్న కళా బృందం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాళ్లరేవు, డిసెంబరు 14: మద్యం, డ్రగ్స్‌ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ నిర్వహిం చిన కళాజాతా ఆలోచింపజేసింది. రంగం ప్రజా సాంస్కృతిక వేదిక కన్వీనర్‌ రాజేష్‌ నేతృ త్వంలో మంగళవారం యానాం రోడ్డులో ఉన్న కాకినాడ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ కళాశాలలో కళాబృందం ప్రదర్శన ఇచ్చింది. మద్యం వల్ల కలిగే దుష్పరిణామా లను  కళాకారులు వివరించారు. ఈ సందర్భంగా ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్‌, మద్యానికి దూరం గా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నాటుసారా, డ్రగ్స్‌, గంజాయి, అక్రమ మద్యం సమాచారం తెలిస్తే వెంటనే 14500 టోల్‌ప్రీ నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. జేఎన్టీయూకే ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ వెంకటరామిరెడ్డి, డీఎస్పీ మురళీమోహన్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ రేవతి, ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్‌ వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-12-15T07:09:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising