ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రైవింగ్‌ శిక్షణా కళాశాల ప్రారంభం

ABN, First Publish Date - 2021-04-17T05:56:52+05:30

అమలాపురం ఆర్టీసీ డిపోలో భారీ వాహనాల డ్రైవింగ్‌ శిక్షణ కళాశాలను ఆర్టీవో శివప్రసాద్‌ శుక్రవారం ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం టౌన్‌, ఏప్రిల్‌ 16: అమలాపురం ఆర్టీసీ డిపోలో భారీ వాహనాల డ్రైవింగ్‌ శిక్షణ కళాశాలను ఆర్టీవో శివప్రసాద్‌ శుక్రవారం ప్రారంభించారు. డిపో మేనేజర్‌ టీవీఎస్‌ సుధాకర్‌ ఆధ్వర్యంలో ఆర్టీవో శివప్రసాద్‌ బస్సు నడిపే విధానాన్ని శిక్షకులకు వివరించారు. భారీ వాహనాల లెర్నింగ్‌ లైసెన్సు(ఎల్‌ఆర్‌) తీసుకున్న అభ్యర్థులకు తొలి విడతలో శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణ అనంతరం లైసెన్సు కోసం ట్రాన్స్‌పోర్టు అధికారులకు సిఫార్సు చేస్తామని సుధాకర్‌ తెలిపారు. మొదటి బ్యాచ్‌ శిక్షణ పూర్తయిన తరువాత రెండో బ్యాచ్‌ శిక్షణ ప్రారంభిస్తామన్నారు.



Updated Date - 2021-04-17T05:56:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising