ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగునీటి కష్టాలు.. తప్పని అవస్థలు!

ABN, First Publish Date - 2021-04-17T06:35:14+05:30

సామర్లకోట, పెద్దాపురం మున్సిపాలిటీతోపాటు కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు తాగునీటిని సరఫరా చేసేందుకు సామర్లకోటలోని వేసవి జలాశయం, సాంబమూర్తి రిజర్వాయర్‌లలో గోదావరి జలాలను నింపేందుకు ఆయా మున్సిపల్‌ అదికారులు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు.

సామర్లకోటలోని జలాశయంలోకి ఏలేరు జలాల పంపింగ్‌..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కాల్వలు అడుగంటాక అధికారుల ఏర్పాట్లు

సామర్లకోట, ఏప్రిల్‌ 16: సామర్లకోట, పెద్దాపురం మున్సిపాలిటీతోపాటు కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలకు తాగునీటిని సరఫరా చేసేందుకు సామర్లకోటలోని వేసవి జలాశయం, సాంబమూర్తి రిజర్వాయర్‌లలో గోదావరి జలాలను నింపేందుకు ఆయా మున్సిపల్‌ అదికారులు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. గోదావరి కాలువలో జలాలను సరఫరా చేసినప్పుడు జలాశయాలను గోదావరి జలాలను నింపాల్సిన మున్సిపల్‌ అధికారులు చోద్యం చూసి ఇప్పుడు కాలువలో నీటి సరఫరా లేని సమయంలో కొద్దిపా టి నీటిని పంపింగ్‌ చేసేందుకు పెద్దపెద్ద జనరేటర్లు, మోటార్లను ఏర్పాటుచేసి హడావుడి చేస్తున్నారు. సామర్లకోట కాలువ లాకుల వద్ద, పీబీసీ కెనాల్‌ వద్ద సామర్లకోట మున్సిపాలిటీ, కాకినాడ నగర పాలకసంస్థలు శుక్రవారం నుంచి భారీ జనరేటర్ల సహా యంతో గోదావరి జలాలను జలాశయాలలోకి పంపింగ్‌ చేస్తున్నాయి. కాగా గోదావరి జలాలను జలాశయాల్లోకి మళ్లించే పనులను ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు, ప్రజారోగ్య శాఖ ఉన్నతాధికారులు ఐవీ సత్యనారాయణ, శ్రీరామకృష్ణ, హుస్సేన్‌ పరిశీలించారు.

Updated Date - 2021-04-17T06:35:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising