ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిప్లమో కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ

ABN, First Publish Date - 2021-08-25T07:01:41+05:30

పటవల పైడా ఇంజనీరింగ్‌ విద్యాసంస్థల్లో డిప్లమో కోర్సులకు 10వ తరగతి పాస్‌, ఇంటర్‌ ఫెయిల్‌ అయిన విద్యార్థులు ఈనెల28వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని పైడా సంస్థల అధినేత సత్యప్రసాద్‌ మంగళవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాళ్లరేవు, ఆగస్టు 24: పటవల పైడా ఇంజనీరింగ్‌ విద్యాసంస్థల్లో  డిప్లమో కోర్సులకు 10వ తరగతి పాస్‌,  ఇంటర్‌ ఫెయిల్‌ అయిన విద్యార్థులు ఈనెల28వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని పైడా సంస్థల అధినేత సత్యప్రసాద్‌ మంగళవారం తెలిపారు. వెటర్నరీ డిప్లమో, అగ్రికల్చర్‌ డిప్లమో అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చన్నారు.   7382015999, 9492610674 నెంబర్లను  సంప్రదించాలన్నారు. 

Updated Date - 2021-08-25T07:01:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising