ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవీపట్నంలో నీటమునిగిన గ్రామాలు

ABN, First Publish Date - 2021-07-25T06:40:25+05:30

ఎగువప్రాంతాల్లో కురిసిన వర్షాలకు దేవీపట్నం మండలంలో కొండమొదలు పరిసర గ్రామాలు, సుద్ధకొండ, కచ్చులూరు, గొందూరు, మంటూరు, మడిపల్లి మూలపాడు, అగ్రహారం, దేవీపట్నం, తొయ్యూరు, పూడిపల్లి, పోచమ్మగండి గ్రామాల్లో వరదనీరు ముంచెత్తింది.

దేవీపట్నం మండలంలో నీట మునిగిన ఇళ్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవిపట్నం, జూలై 24: ఎగువప్రాంతాల్లో కురిసిన వర్షాలకు దేవీపట్నం మండలంలో కొండమొదలు పరిసర గ్రామాలు, సుద్ధకొండ, కచ్చులూరు, గొందూరు, మంటూరు, మడిపల్లి మూలపాడు, అగ్రహారం, దేవీపట్నం, తొయ్యూరు, పూడిపల్లి, పోచమ్మగండి గ్రామాల్లో వరదనీరు ముంచెత్తింది. గతనెలలో కాపర్‌డ్యామ్‌వల్ల గోదావరి బ్యాక్‌వాటర్‌ వల్ల మండలంలో 30 గ్రామాలు జలదిగ్భందనంలో చిక్కుకున్నాయి. ఇప్పుడు ఎగువప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు గోదావరి వరద నీరు అధి కంగా చేరడంతో గ్రామాల్లోని ఇళ్లు పూర్తిస్థాయిలో నీటమునిగాయి. మండలంలో ఉన్న గండిపోచమ్మ అమ్మవారి ఆలయం గోతుల వరకు వరదనీరు చేరగా పోలీస్‌స్టేషన్‌ మొదటి అంతస్తుకు చేరింది. దేవీపట్నం ఆస్పత్రి, గ్రామ సచివాలయం, జూ నియర్‌ కళాశాల నీటమునిగేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Updated Date - 2021-07-25T06:40:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising