ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ నియంత్రణలో మేము సైతం!

ABN, First Publish Date - 2021-05-15T05:51:41+05:30

జీజీహెచ్‌ (కాకినాడ), మే 14: కొవిడ్‌ నియంత్రణలో భాగంగా దేవీ ఫిషరీస్‌ డైరెక్టర్‌ చిట్టూరి ఇంద్రనీల్‌ ఆధ్వర్యంలో రూ.21 లక్షలతో కొనుగోలు చేసిన సర్జికల్‌ పరికరాలను కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి సమక్షంలో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆర్‌.మహాలక్ష్మికి మంత్రి చెల్లుబోయిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.21 లక్షల విలువైన సర్జికల్‌ పరికరాలు అందించిన ‘దేవీ ఫిషరీస్‌’

జీజీహెచ్‌ (కాకినాడ), మే 14: కొవిడ్‌ నియంత్రణలో భాగంగా దేవీ ఫిషరీస్‌ డైరెక్టర్‌ చిట్టూరి ఇంద్రనీల్‌ ఆధ్వర్యంలో రూ.21 లక్షలతో కొనుగోలు చేసిన సర్జికల్‌ పరికరాలను కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి సమక్షంలో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆర్‌.మహాలక్ష్మికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించేందుకు ఈ పరికరాలు ఉపయోగపడతాయన్నారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌)లో వీటిని అందించామని ఇంద్రనీల్‌ తెలిపారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్లు లక్ష్మీశ, కీర్తి చేకూరి, డాక్టర్‌ వెంకటబుద్ధ, డాక్టర్‌ విష్ణువర్థన్‌, డాక్టర్‌ విజయకుమార్‌, డీసీఎస్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ అనిత, ఏపీ ఎన్జీవో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-15T05:51:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising