ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుళ్లిన గుడ్లే విద్యార్థులకు

ABN, First Publish Date - 2021-12-09T05:46:28+05:30

తాళ్లరేవు జడ్పీ హైస్కూల్‌కు కుళ్లిన గుడ్లను ఏజెన్సీ సరఫరా చేస్తున్నా అధికారులు పట్టించు కోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాళ్లరేవు, డిసెంబరు 8: తాళ్లరేవు జడ్పీ హైస్కూల్‌కు కుళ్లిన గుడ్లను ఏజెన్సీ సరఫరా చేస్తున్నా అధికారులు పట్టించు కోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. మంగళవారం 400గుడ్లు, బుధవారం 68గుడ్లు పాడైపోవడంతో పడవేశామని మధ్యాహ్నం భోజనం నిర్వాహకులు తెలిపారు. బుధవారం ఎండీఎం ఏడీ పి.నాగేశ్వరరావు, డీఈవో అబ్రహంలు హైస్కూల్‌కి చేరుకుని మొక్కుబడిగా విచారణ చేశారని పలువురు విమర్శిస్తున్నారు. కార్యక్రమంలో ఎంఈవో మంగాయమ్మ, హెచ్‌ఎం ఆశాలత,  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.   



Updated Date - 2021-12-09T05:46:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising