ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రెడిట్‌కార్డు అప్‌డేట్‌ పేరుతో ఖాతాలో సొమ్ము ఖాళీ

ABN, First Publish Date - 2021-11-28T06:18:17+05:30

క్రెడిట్‌కార్డు అప్‌డేట్‌ పేరుతో బ్యాంక్‌ ఖాతాలో ఉన్న మొత్తం సొమ్మును ఒక సైబర్‌ నేరస్తుడు ఖాళీ చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పి.గన్నవరం, నవంబరు 27: క్రెడిట్‌కార్డు అప్‌డేట్‌ పేరుతో బ్యాంక్‌ ఖాతాలో ఉన్న మొత్తం సొమ్మును ఒక సైబర్‌ నేరస్తుడు ఖాళీ చేశాడు. ముంగండపాలెం శివారు ఉలిశెట్టివారిపాలేనికి చెందిన  ఉలిశెట్టి వీరబాబుకు ఈనెల11న ఒక గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌చేసి మీ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డును అప్‌డేట్‌ చేయాలని, అందుకోసం ఒక యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని యాప్‌ పేరును సూచించాడు. దీంతో వీరబాబు తన సెల్‌ఫోన్‌లో ఆ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేశాడు. వెంటనే ఆ గర్తుతెలియని వ్యక్తి వీరబాబు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్ము రూ.89,500ను అదేరోజు నాలుగు దపాలుగా కాజేశాడు. వెంటనే బ్యాంకుకు వెళ్లి తన ఖాతా లావాదేవీలు నిలిపివేయాలని సూచించాడు. అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జి.సురేంద్రతెలిపారు.



Updated Date - 2021-11-28T06:18:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising