ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆర్కే మరణం తీరని లోటు’

ABN, First Publish Date - 2021-10-18T04:47:26+05:30

జగ్గంపేట, అక్టోబరు 17: సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే మరణం పీడిత వర్గానికి తీరనిలోటని ఏపీ రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు పేర్కొన్నారు. జగ్గంపేటలోని యూటీఎఫ్‌ భవన్‌లో ఆదివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగ్గంపేట, అక్టోబరు 17: సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే మరణం పీడిత వర్గానికి తీరనిలోటని ఏపీ రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు పేర్కొన్నారు. జగ్గంపేటలోని యూటీఎఫ్‌ భవన్‌లో ఆదివారం ఆర్కే సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరాంజనేయులు మాట్లాడుతూ 2004లో వైఎస్సార్‌ ప్రభుత్వంతో సీపీఐ ఎంఎల్‌ జనశక్తి, పీపుల్స్‌వార్‌ పార్టీలు శాంతి చర్చలు నిర్వహించినప్పుడు ఆర్కే ఉమ్మడి ఆంధ్ర ప్రజలకు సుపరిచితులయ్యారన్నారు. తుదిశ్వాస వరకు ఆర్కే పేద ప్రజల విముక్తి కోసం సాయుధ పోరాట పంధా విడకుండా పోరాడారని చెప్పారు. గణిత ఉపాధ్యాయుడిగా ఉన్న ఆర్కే నిరంత పోరాటయోధుడు అయ్యాడని వివరించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు బి.రమేష్‌, ఏఐఎ్‌ఫటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T04:47:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising