ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లీజ్‌..కొవిడ్‌ పరీక్షలకు రండి

ABN, First Publish Date - 2021-05-09T05:26:06+05:30

కొవిడ్‌తో విలవిలలాడుతున్న గొల్లవిల్లిలో ప్రజలు బయటకు రావడానికి భయపడిపోతున్నారు. ఆఖరికి కొవిడ్‌ టెస్టులకు కూడా బయటకు రావాలంటే జంకుతున్నారు.

పరీక్షల కోసం రమ్మని అభ్యర్థిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉప్పలగుప్తం, మే8: కొవిడ్‌తో విలవిలలాడుతున్న గొల్లవిల్లిలో ప్రజలు బయటకు రావడానికి భయపడిపోతున్నారు. ఆఖరికి కొవిడ్‌ టెస్టులకు కూడా బయటకు రావాలంటే జంకుతున్నారు.  శనివారం స్థానిక హైస్కూల్‌లో గ్రామస్థుల కోసం అధికారులు ప్రత్యేక కొవిడ్‌ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. 500 మందికి మొదటి రోజు పరీక్షలు చేయాలనేది లక్ష్యంగా కాగా 157 మంది మాత్రమే పేర్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. అందులోను అయిదుగురు రాలేదు. దీంతో ఎంపీడీవో కె.విజయప్రసాద్‌, ఈవోపీఆర్డీ జి.శివరామకృష్ణయ్య, వైద్యఆరోగ్య సిబ్బంది ఇళ్ళకు వెళ్ళి పరీక్షలు చేయించుకునేందుకు రమ్మని ప్రజలను అభ్యర్థించారు.  ఇంటి నుంచి బయటకు రావడానికి భయంగా ఉందంటూ పలువురు చెప్పడంతో అధికారులు వారికి పదేపదే నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. కాగా శనివారం నిర్వహించిన పరీక్షల్లో 43మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు ఎంపీడీవో ప్రకటించారు.

Updated Date - 2021-05-09T05:26:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising