ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ బాధితులకు ప్రత్యేక సదుపాయాలు

ABN, First Publish Date - 2021-05-10T05:57:39+05:30

కొవిడ్‌ బాధితులకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి సత్యనాగేంద్రమణి, మున్సిపల్‌ కమిషనర్‌ వి.అయ్యప్పనాయుడులు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం టౌన్‌, మే 9: కొవిడ్‌ బాధితులకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి సత్యనాగేంద్రమణి, మున్సిపల్‌ కమిషనర్‌ వి.అయ్యప్పనాయుడులు పేర్కొన్నారు. బోడసకుర్రు కొవిడ్‌కేర్‌ సెంటర్‌ను ఆదివారం అధికారులతో కలిసి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పరిశీలించారు. కొవిడ్‌ బాధితులకు అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. ఆ ప్రాంతంలో చేపడుతున్న ప్రత్యేక పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. వారి వెంట మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ తిక్కిరెడ్డి వెంకటేష్‌, మున్సిపల్‌ డీఈ కె.అప్పలరాజు, కౌన్సిలర్‌ మట్టపర్తి నాగేంద్ర తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-05-10T05:57:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising