ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్థానిక ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్‌ పోటీ

ABN, First Publish Date - 2021-01-27T06:20:49+05:30

తుని, జనవరి 26: స్థానిక ఎన్నికల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్‌ తరపున అభ్యర్థులను పోటీకి నిలుపుతామని కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గ జి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు

తుని, జనవరి 26: స్థానిక ఎన్నికల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్‌ తరపున అభ్యర్థులను పోటీకి నిలుపుతామని కాకినాడ పార్లమెంట్‌ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ పాండురంగారావు తెలిపారు. మంగళవారం విలేకర్లతో ఆయన మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలో వచ్చిన విషయాన్ని ప్రతిఒక్కరూ గమనించాలన్నారు. గతంలో కాంగ్రెస్‌ చేసిన అభివృద్ధిని ప్రజలు ఇంకా గుర్తించుకున్నారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ క్యాడర్‌ కష్టపడి పనిచేయాలని, అధికార పార్టీ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-01-27T06:20:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising