ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి

ABN, First Publish Date - 2021-01-17T06:59:46+05:30

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ అని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎంపీ భరత్‌రామ్‌

అంబాజీపేట, జనవరి 16: సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ అని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నా రు. సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా అంబాజీపేట సెంటర్‌లో శనివారం నిర్వహించిన ప్రభల తీర్ధంను ఎంపీ భరత్‌రామ్‌, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు దర్శించుకున్నారు. ఈ ఉత్సవంలో మాచవరం కం దుల మల్లేశ్వరస్వామి, యువగణపతి స్వామి, పా ర్వతీ రాజేశ్వరస్వామివార్ల ప్రభలను అంబాజీపేట సెంటర్‌కు తీసుకువచ్చారు. అనంతరం సెంటర్‌లో ఉంచిన ప్రభలను భక్తులు దర్శించుకొని మొక్కు బడులను తీర్చుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ ఆత్యాధునికతతో ఎయిర్‌ బస్సులను జిల్లా నుంచి ఢిల్లీకి  ఏర్పాటు చేసే విధంగా కృషిచేస్తున్నట్లు తెలిపారు.  రాజమహేంద్రవరంలోని ఎయిర్‌పోర్టు అభివృద్ధికి ప్రత్యేక కృషిచేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేలను గౌడ సంఘ సభ్యులు సత్కరించారు.  కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్‌ వాసంశెట్టి వరలక్ష్మి, కోమలి అనంతలక్ష్మి, గౌడ సంఘ సభ్యులు వీ రిన రాంబాబు, కొండేటి వెంకటపతి, దాసరి చిన్న, యాగన వంశి, బొర్రా రమేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-17T06:59:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising