ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హుండీ ఆదాయం రూ.43,05,015

ABN, First Publish Date - 2021-03-02T06:36:26+05:30

అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో కల్యాణోత్సవాలు జరిగిన 12 రోజుల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంతర్వేది, మార్చి 1: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో కల్యాణోత్సవాలు జరిగిన 12 రోజుల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. ప్రధాన హుండీ ఆదాయం రూ.41,97,220, గుర్రాలక్కమ్మ హుండీ ఆదాయం రూ.99,407, అన్నదాన హుండీ ఆదాయం రూ.8388, మొత్తం హుండీల ఆదాయం రూ.43,05,015 వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్‌ యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తనిఖీదారు జీఎస్‌వీ ప్రసాద్‌, సేవాదళ్‌ సభ్యులు, భక్తులు, ఆలయ సిబ్బంది, డిప్యుటేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-03-02T06:36:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising