ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్వేది లక్ష్మీనరసింహుని అన్నదాన ట్రస్టుకు రూ.2లక్షల విరాళాలు

ABN, First Publish Date - 2021-10-17T08:03:00+05:30

అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యాన్న పథకానికి నెల్లూరు వాస్తవ్యులు పచ్చిపులుసు ఆనంద్‌కుమార్‌, భారతి దంపతులు రూ.1,00,116 విరాళంగా అందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంతర్వేది, అక్టోబరు 16: అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యాన్న పథకానికి నెల్లూరు వాస్తవ్యులు పచ్చిపులుసు ఆనంద్‌కుమార్‌, భారతి దంపతులు రూ.1,00,116 విరాళంగా అందించారు. మలికిపురానికి సత్యవాడ వెంకటరామకృష్ణ, కుమారి దంపతుల కుమారులు డాక్టర్‌ ఎస్‌వీ రాంబాబు, ఎస్‌ఎల్‌టీవీఎస్‌ నాయుడు రూ.1,00,116 విరాళాన్ని  అందించారు.

Updated Date - 2021-10-17T08:03:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising