ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సినీ నటుడు రాఖీకి చిరు సత్కారం

ABN, First Publish Date - 2021-08-04T06:50:05+05:30

కాకినాడ రూరల్‌ మండలం రమణయ్యపేట జన చైతన్య లేఅవుట్‌లో బీజేపీ నాయకుడు కవికొండల భీమశంకర్‌ ఆధ్వర్యంలో వర్ధ మాన సినీ నటుడు రాఖీని సెన్సార్‌ బోర్డు సభ్యుడు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు సత్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సర్పవరం జంక్షన్‌, ఆగస్టు 3: కాకినాడ రూరల్‌ మండలం రమణయ్యపేట జన చైతన్య లేఅవుట్‌లో బీజేపీ నాయకుడు కవికొండల భీమశంకర్‌ ఆధ్వర్యంలో వర్ధ మాన సినీ నటుడు రాఖీని సెన్సార్‌ బోర్డు సభ్యుడు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ సినీ హీరో వెంకటేష్‌ నటించిన ‘నారప్ప’ చిత్రంలో హీరో చిన్న కుమారుడిగా రాఖీ నటించడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో కాళ్ల ధనరాజు, అనపర్తి వెంకటేష్‌, బొలిశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-08-04T06:50:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising