ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాక్షన్‌ తీసుకున్న తర్వాతే ఆక్షన్‌ పెట్టండి

ABN, First Publish Date - 2021-08-03T06:19:03+05:30

యాక్షన్‌ తీసుకున్న తర్వాతే ఆక్షన్‌లు పెట్టండి అంటూ పి.గన్నవరంలో సోమవారం జరిగిన గరుడేశ్వరస్వామి భూముల కౌలు హక్కు బహిరంగ వేలంలో స్థానికులు, పాలకవర్గం సభ్యులు అభ్యంతరం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పి.గన్నవరం, ఆగస్టు 2: యాక్షన్‌ తీసుకున్న తర్వాతే ఆక్షన్‌లు పెట్టండి అంటూ పి.గన్నవరంలో సోమవారం జరిగిన గరుడేశ్వరస్వామి భూముల కౌలు హక్కు బహిరంగ వేలంలో స్థానికులు, పాలకవర్గం సభ్యులు అభ్యంతరం తెలిపారు. దేవస్థానం భూముల్లో ఉన్న ఆక్రమణలను తొలగించాలని, ఇప్పటి వరకు బయటి వ్యక్తి అనుభవిస్తున్న 40 కొబ్బరిచెట్లను పాటదారునికే అప్పగించాలని తదితర సమస్యలను పది రోజుల్లో పరిష్కరించి చర్యలు తీసుకున్న తర్వాతే పాటలు పెట్టాలని స్థానికులు దేవదాయశాఖ ఇన్‌స్పెక్టర్‌ టీవీఎస్‌ఆర్‌ ప్రసాద్‌ వద్ద అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారులకు సమస్యలు వివరించి  పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు. దేవస్థానం ఆస్తులను, ఆదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని భజరంగదళ్‌ జిల్లా కన్వీనర్‌ శిరంగు నాయుడు, అడ్వకేట్‌ బాపన్న సూచించారు. ఇన్‌చార్జి ఈవో సీహెచ్‌ సత్యనారాయణ, పాలకవర్గ సభ్యులు, పాటదారులు పాల్గొన్నారు.



Updated Date - 2021-08-03T06:19:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising