ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అబుదాబిలో మామిడికుదురు మహిళ మృతి

ABN, First Publish Date - 2021-10-17T06:40:41+05:30

ఉపాధి కోసం నిమిత్తం అబుదాబి వెళ్లిన మామిడికుదురుకు చెందిన యనమదల విజయ(41) అనారోగ్యంతో మృతిచెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మామిడికుదురు, అక్టోబరు 16: ఉపాధి కోసం నిమిత్తం అబుదాబి వెళ్లిన మామిడికుదురుకు చెందిన యనమదల విజయ(41) అనారోగ్యంతో మృతిచెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. నేషనల్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ ట్రస్టు సభ్యుడు నల్లి రవిశంకర్‌ను సంప్రదించగా విజయ మృతదేహం శని వారం మామిడికుదురు చేరుకుంది. ఈసందర్భంగా ఆమె కుమారుడు యన మదల కిరణ్‌, కుటుంబ సభ్యులు  రవిశంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


Updated Date - 2021-10-17T06:40:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising