ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సముద్రంలో యువకుడి గల్లంతు

ABN, First Publish Date - 2021-10-22T05:54:51+05:30

సముద్రంలో మునిగిపోతున్న చెల్లెళ్లను రక్షించే ప్రయత్నంలో ఒక యువకుడు గల్లంతయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాట్రేనికోన, అక్టోబరు 21: సముద్రంలో మునిగిపోతున్న చెల్లెళ్లను రక్షించే ప్రయత్నంలో ఒక యువకుడు గల్లంతయ్యాడు. గచ్చకాయలపొరకు చెందిన మల్లాడి బాలయేసు(18) తన ముగ్గురు చెల్లెళ్లతో కలిసి గురువారం సమీపంలోని చిర్రయానాం బీచ్‌కు విహారానికి వెళ్లాడు. సముద్ర స్నానాలు చేసే సమయంలో ముగ్గురు చెల్లెళ్లు అలలకు కొట్టుకుపోతుండగా వారిని రక్షించేందుకు బాలయేసు ప్రయత్నిస్తూ గల్లంతయ్యాడు. సమీపంలోని మత్స్యకారులు ముగ్గురు బాలికలను రక్షించి ఒడ్డుకు చేర్చారు. బాలయేసు ఆచూకీ లభించలేదు. ముమ్మిడివరం సీఐ జానకీరామ్‌ అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు పర్యవేక్షిస్తున్నారు.



Updated Date - 2021-10-22T05:54:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising