ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో మహిళ మృతి

ABN, First Publish Date - 2021-12-30T06:58:03+05:30

విద్యుదాఘాతంతో ఒక మహిళ మృతి చెందింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పి.గన్నవరం, డిసెంబరు 29: విద్యుదాఘాతంతో ఒక మహిళ మృతి చెందింది. పి.గన్నవరం శివారు చుట్టుగుళ్లవారిపేటకు చెందిన చుట్టుగుళ్ల సూర్యకాంతమ్మ(51) బుధవారం సాయంత్రం పనికి వెళ్లి  వచ్చిన తరువాత చేతి పంపు కొడు తుంది. మోటర్‌ నుంచి విద్యుత్‌ వైర్లు ద్వారా పైపునకు  కరెంట్‌ రావడంతో విద్యుదాఘాతానికి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భర్త నరసింహమూర్తి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ టి.శ్రీనివాసరావు తెలిపారు. 



Updated Date - 2021-12-30T06:58:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising