ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

7న సీఎంగా రంగసామి ప్రమాణ స్వీకారం

ABN, First Publish Date - 2021-05-06T06:24:19+05:30

పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఈనెల7వ తేదీన రంగసామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీకి రెండు మంత్రులు, డిప్యూటీ స్పీకర్‌, పార్లమెంటనీ సెక్రటరితో పాటు విప్‌ పదవి ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్టు సమాచారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యానాం, మే 5: పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఈనెల7వ తేదీన రంగసామి  ప్రమాణ స్వీకారం  చేయనున్నారు. బీజేపీకి రెండు మంత్రులు, డిప్యూటీ స్పీకర్‌, పార్లమెంటనీ సెక్రటరితో పాటు విప్‌ పదవి ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్టు సమాచారం. ముఖ్యమంత్రి పదవితో పాటు  స్పీకర్‌, ఇతర మంత్రులను ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌కు కేటాయించినట్టు తెలిసింది. శాఖల కేటాయింపు తేలిన తర్వాత  మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రిగా రంగసామి శుక్రవారం  ప్రమాణస్వీకారం  చేయనున్న నేపధ్యంలో మల్లాడి ఇంటి వద్ద రంగసామి, మల్లాడి అభిమానులు సంబరాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - 2021-05-06T06:24:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising