ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

30న తపాలా అదాలత్‌

ABN, First Publish Date - 2021-06-23T06:06:45+05:30

తపాలా వినియోగదారుల వ్యక్తిగత ఫిర్యాదులు, సమస్యలు పరిష్కరించేందుకు ఈనెల30న తపాలా అదాలత్‌ నిర్వహిస్తున్నట్టు సూపరింటెండెంట్‌ పీవీఎల్‌ఎన్‌వీ బాలసత్యనారాయణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమలాపురం టౌన్‌, జూన్‌ 22: తపాలా వినియోగదారుల వ్యక్తిగత ఫిర్యాదులు, సమస్యలు పరిష్కరించేందుకు ఈనెల30న తపాలా అదాలత్‌ నిర్వహిస్తున్నట్టు సూపరింటెండెంట్‌ పీవీఎల్‌ఎన్‌వీ బాలసత్యనారాయణ తెలిపారు. అమలాపురం డివిజన్‌ పరిధిలోని తపాలా వినియోగదారులు  సమస్యలు, ఫిర్యాదులను 30వ తేదీలోగా తపాలా అదాలత్‌ శీర్షికతో అమలాపురం ప్రధాన తపాలా కార్యాలయానికి పంపించాలని కోరారు. ఫిర్యాదుదారులు వ్యక్తిగతంగా కూడా 30వ తేదీ సాయంత్రం 4గంటలకు జరిగే తపాలా అదాలత్‌కు హాజరుకావచ్చన్నారు.

Updated Date - 2021-06-23T06:06:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising